Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డీలేని రూ.50 వేల రుణంపై అయోమయం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:40 PM ప్రకాశం General
వడ్డీలేని రూ.50 వేల రుణంపై అయోమయం - Udayam
కొండపి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని రైతులు వడ్డీలేని రూ.50 వేల రుణం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కో బ్యారన్‌ రైతుకు రెండేళ్లలో తిరిగి చెల్లించేలా వడ్డీ లేకుండా రుణం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటివరకు బోర్డు అధికారులు అవసరమైన పత్రాలు సేకరించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణం ఎప్పుడు అందిస్తారనే దానిపై అధికారులు స్పందించకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది.

Comments

G
Loading comments...