Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డెర్లకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు

Follow Udayam on Google
dineshkumar Aug 22, 2026 3:58 PM చిత్తూరుGeneral
వడ్డెర్లకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు - Udayam
వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్‌కు జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవీంద్ర రాజు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరులో మీడియా తో మాట్లాడుతూ వడ్డెర్లకు ఎస్టీ హోదా కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు సంఘం నాయకులు గుర్రప్ప బాలకృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...