Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే సెప్టెంబర్‌లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 7:54 AM అమరావతిGeneral
వచ్చే సెప్టెంబర్‌లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర - Udayam
వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలో పర్చూరు నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో మోసాలపై ప్రతి ఇంట్లోనూ తీవ్ర చర్చ జరుగుతోందని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...