Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది పాదయాత్రకు వైఎస్ జగన్‌ సన్నద్ధం

Follow Udayam on Google
Ram Sep 09, 2026 7:17 PM జాతీయంGeneral
వచ్చే ఏడాది పాదయాత్రకు వైఎస్ జగన్‌ సన్నద్ధం - Udayam
పర్చూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన వైఎస్ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. “కళ్లు మూసి తెరిచేలోపు 2027 సెప్టెంబర్ వచ్చేస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి నా పాదయాత్ర” అని తెలిపారు. సమావేశానికి నియోజకవర్గ ఇంఛార్జి గాదె మధుసూదనరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మేరిగ నాగార్జునతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Comments

G
Loading comments...