Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది మే-జూన్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ ట్రయల్స్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 9:55 AM జాతీయంGeneral
వచ్చే ఏడాది మే-జూన్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ ట్రయల్స్‌ - Udayam
భారత్‌ అభివృద్ధి చేస్తున్న బుల్లెట్‌ ట్రైన్‌కు వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. పరీక్షల తర్వాత 2-4 నెలల్లో రైలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. 2027లో సూరత్‌-బిలిమోరా మధ్య సేవలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. తొలి బాడీ ఫ్రేమ్‌ సిద్ధమైందని, ప్రస్తుతం పరీక్షలకు పంపినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...