Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

VB-G RAM G కార్మికులకు eKYC తప్పనిసరి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:26 AM హైదరాబాద్General
VB-G RAM G కార్మికులకు eKYC తప్పనిసరి - Udayam
రాష్ట్రంలో VB-G RAM G పథకంలో పనిచేస్తున్న స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ కార్మికులు వేతనాల కోసం eKYC పూర్తి చేయాల్సిందే. రేపటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 76,659 మంది ఈ కేటగిరీలో ఉండగా, ఇప్పటివరకు 79 మందికే eKYC పూర్తైనట్లు సమాచారం. eKYC లేకుంటే e-మస్టర్‌లో హాజరు నమోదు కాకపోవడంతో వేతనాలు నిలిచిపోయే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...