Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్షాల కోసం సీఎం రేవంత్ వరుణ యాగం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 10, 2026 4:26 PM నల్గొండతెలంగాణ
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో నిర్వహించిన వరుణ యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...