Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో వరుణ యాగం

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 24, 2026 11:05 AM సిద్దిపేటGeneral
హుస్నాబాద్‌లో వరుణ యాగం - Udayam
రాష్ట్రంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 108 కలశాలతో నీటిని తీసుకెళ్లి ప్రత్యేకంగా వరుణ యాగం నిర్వహించారు. అయ్యప్ప ఆలయ ఆవరణలో జరిగిన వారాహి మూలమంత్ర హోమ యజ్ఞంలో ఆయన పాల్గొన్నారు. రైతులు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి చెందుతారని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...