Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ పదవి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 4:32 PM కృష్ణా జిల్లాGeneral
వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ పదవి - Udayam
టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్యకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడంపై పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు. రామయ్యకు అభినందనలు తెలిపారు. టీడీపీలో కష్టపడి, అంకితభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు ఉంటుందని అన్నారు. ఎస్సీ సెల్‌ నుంచి పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఎదిగిన రామయ్య నియామకాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...