Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వారణాసి’ నేపథ్య సంగీత పనులు సెప్టెంబరు నుంచి: కీరవాణి

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 31, 2026 2:40 PM జాతీయంవినోదం
‘వారణాసి’ నేపథ్య సంగీత పనులు సెప్టెంబరు నుంచి: కీరవాణి - Udayam
మహేశ్‌బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం ముగింపు దశకు చేరుకున్నట్లు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తెలిపారు. సెప్టెంబరు నుంచి నేపథ్య సంగీత పనులు ప్రారంభిస్తానని చెప్పారు. జనవరి నాటికి పనులు పూర్తవుతాయని, ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుందని వెల్లడించారు. మహేశ్‌బాబు రుద్ర, శ్రీరాముడిగా కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...