వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ పంచుకున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈషా రెబ్బతో కలిసి ఉన్న ఈ ఫొటోకు ఆయన అమాయకత్వాన్ని సూచించే ఎమోజీని జత చేశారు.
‘ఓం శాంతి శాంతిః’ తర్వాత ఈ జోడీపై రిలేషన్ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ స్పందించలేదు.
Comments
Loading comments...

