Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తారల కోలాహలం.. అంబానీ ఇంట పండగ శోభ

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:27 AM జాతీయంవినోదం
తారల కోలాహలం.. అంబానీ ఇంట పండగ శోభ - Udayam
ముంబయిలోని ముకేశ్‌ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్‌ చతుర్థి వేడుకలు వైభవంగా జరిగాయి. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. తారల రాకతో అంబానీ నివాసంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...