వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నటి సమంతకు సీమంతం వేడుక నిర్వహించారు. శ్రీవిద్య ఉపాసనతో కూడిన ఈ వేడుక ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
భారతీయ సంప్రదాయాలంటే తనకు ఎప్పుడూ గౌరవమేనని సమంత తెలిపారు. ప్రతి ఆచారం వెనుక బలమైన శక్తి, అంతర్లీన అర్థం ఉంటుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

