వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో అజిత్ రేసింగ్ అనంతరం విజయ్ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా అజిత్‌కు విజయ్ చిన్న రేసు కారు బొమ్మను బహుమతిగా ఇచ్చారు.
దానికి బదులుగా అజిత్ విజయ్‌కు హెల్మెట్‌ను అందించారు. ‘నా ప్రియమైన సోదరుడు అజిత్‌కు ప్రేమతో’ అంటూ విజయ్ ఆటోగ్రాఫ్ చేసిన గిఫ్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Comments
Loading comments...

