Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇమ్మోర్టల్‌’ తెలుగు ట్రైలర్‌ విడుదల.. హీరోగా జీవీ ప్రకాశ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:36 AM జాతీయంవినోదం
‘ఇమ్మోర్టల్‌’ తెలుగు ట్రైలర్‌ విడుదల.. హీరోగా జీవీ ప్రకాశ్‌ - Udayam
సంగీత దర్శకుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జీవీ ప్రకాశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఇమ్మోర్టల్‌’. మారియప్పన్‌ చిన్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ‘నాకు మరణం లేదు’ అనేది ఉపశీర్షిక. సెప్టెంబర్‌ 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో జీవీ ప్రకాశ్‌ మ్యాగీగా, కయాదు లోహర్‌ సింధుగా కనిపించనున్నారు.

Comments

G
Loading comments...