Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్‌ అంశ్‌’ దర్శకుడి కొత్త సినిమా

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:38 AM జాతీయంవినోదం
‘హనుమాన్‌ అంశ్‌’ దర్శకుడి కొత్త సినిమా  - Udayam
‘హనుమాన్‌ అంశ్‌’ రూ.250 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించింది. వినాయక చవితి సందర్భంగా దర్శకుడు విశాల్‌ చతుర్వేది తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. తులసీదాస్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ‘రామ్‌బోలా: ది ఇమ్మోర్టల్‌ ఆఫ్‌ గోస్వామి తులసీదాస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Comments

G
Loading comments...