వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’లో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా కనిపించనున్నారు. క్రూరుడైన బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో ఆయన నటిస్తున్నారు.
‘ది మమ్మీ’ చిత్రాల్లో ఇమ్హోటెప్ పాత్రతో ఆర్నాల్డ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ‘రణబాలి’తో తొలిసారి భారతీయ సినిమాలో, తెలుగు తెరపై కనిపించనున్నారు.
Comments
Loading comments...

