Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లంపేటలో ఘనంగా వరలక్ష్మి వ్రతం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 5:50 PM అన్నమయ్యGeneral
పుల్లంపేటలో ఘనంగా వరలక్ష్మి వ్రతం - Udayam
పుల్లంపేట మండలం తిప్పాయపల్లె శ్రీకొత్తపురి యల్లమ్మతల్లి దేవస్థానంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...