Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్ల ప్రత్యేక అధికారిగా వరలక్ష్మి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:51 AM కర్నూలుGeneral
గోనెగండ్ల ప్రత్యేక అధికారిగా వరలక్ష్మి - Udayam
గోనెగండ్ల మండల ప్రత్యేక అధికారిగా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పి.ఎల్. వరలక్ష్మిని నియమించారు. మండల పరిషత్‌ పాలకవర్గం పదవీకాలం పూర్తవడంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. మండల పరిషత్‌ పరిధిలో పరిపాలన సజావుగా సాగేలా వరలక్ష్మి ప్రత్యేక అధికారి బాధ్యతలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...