Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో వంగవీటి రంగా కుమార్తె?

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 06, 2026 2:39 PM అమరావతిGeneral
జనసేనలో వంగవీటి రంగా కుమార్తె? - Udayam
ఏపీలో డీలిమిటేషన్ ఊహాగానాల నేపథ్యంలో కూటమి పార్టీల్లో చేరికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయ అరంగేట్రంపై చర్చ నడుస్తోంది. ఆమె జనసేనలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై ఆశాకిరణ్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆమె 'రాధా-రంగా మిత్రమండలి'ని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు.

Comments

G
Loading comments...