Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 11, 2026 3:28 PM ఆల్ ఇండియా జాతీయ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం - Udayam
వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణ కల్పించే సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వందేమాతరానికి జాతీయగీతం జనగణమనకు ఉన్న స్థాయిలో చట్టపరమైన రక్షణ లభించింది. వందేమాతరం ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా అవమానించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధనలు జాతీయ గౌరవాల అవమాన నిరోధక చట్టం-1971కు చేసిన సవరణల్లో భాగంగా అమల్లోకి వచ్చాయి.

Comments

G
Loading comments...