వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరం జాతీయ గేయం 150వ వార్షికోత్సవం సందర్భంగా గద్వాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని స్నిగ్ధారెడ్డి అన్నారు. దేశభక్తి స్ఫూర్తిని పెంచిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

