Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరం బిల్లుకు ఆమోదం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 30, 2026 8:10 AM జాతీయంGeneral
వందేమాతరం బిల్లుకు ఆమోదం - Udayam
జాతీయ గేయం వందేమాతరాన్ని కించపరిచే చర్యలను నేరాలుగా పరిగణిస్తూ రూపొందించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. గేయ పవిత్రతకు భంగం కలిగించే వారికి శిక్షలు విధించేలా నిబంధనలు తీసుకొచ్చారు. జాతీయ గౌరవాల అవమానాల నివారణ సవరణ చట్టం ద్వారా వందేమాతరానికి జనగణమనతో సమాన హోదా కల్పించడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది. బిల్లుపై చర్చ అనంతరం ఆమోదం లభించింది.

Comments

G
Loading comments...