వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ నుంచి విజయవాడ వస్తుండగా వందేభారత్ సీ-4 కోచ్ చక్రాల మధ్య యాక్సిల్‌లో మంటలు చెలరేగాయి. విజయవాడ స్టేషన్‌లో రైలు నిలిపివేశారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

