వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి 100 గ్రాముల అల్ట్రాప్రాసెస్డ్ ఆహారంతో హృద్రోగ ముప్పు 14% పెరుగుతుందని అధ్యయనం తెలిపింది. అధిక బరువుతో మధుమేహం, రక్తపోటు ముప్పు కూడా పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది.
51 అధ్యయనాల్లోని 88 లక్షల మంది ఆరోగ్య వివరాలను పరిశోధకులు విశ్లేషించారు.
Comments
Loading comments...

