వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్ల పరిశీలనలో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు బయలుదేరింది.
నేడు రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్లను బీఆర్ఎస్ బృందాలు పరిశీలించనున్నాయి.
Comments
Loading comments...

