Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నౌరూ కాదు.. ఇకపై ‘నౌయెరో’

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 10:48 AM అంతర్జాతీయంGeneral
నౌరూ కాదు.. ఇకపై ‘నౌయెరో’ - Udayam
దక్షిణ పసిఫిక్‌ దేశం నౌరూ ఇకపై ‘నౌయెరో’గా పిలవబడనుంది. ఐరాస సాధారణ సభలో అధ్యక్షుడు డేవిడ్‌ అడియాంగ్‌ ఈ మార్పును అధికారికంగా ప్రకటించారు. దేశం తన గతకాలపు పేరు, ఉచ్చారణను పునరుద్ధరించుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో అంతర్జాతీయ కోడ్‌ ‘NRU’ నుంచి ‘NRO’గా మారనుంది.

Comments

G
Loading comments...