వార్తలకు తిరిగి వెళ్లండి

ఘర్షణల నివారణలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వైఫల్యమే దాని సంస్కరణల అవసరాన్ని చాటుతోందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. సంస్కరణలు ఆలస్యమైతే ప్రపంచ శాంతికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
గ్లోబల్ సౌత్ దేశాలు అంతర్జాతీయ వేదికల్లో కీలక పాత్ర పోషించేందుకు పరస్పర సంఘీభావం పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

