Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎంఈఈసీకి ట్రంప్‌ గట్టి మద్దతు

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 10:50 AM అంతర్జాతీయంGeneral
ఐఎంఈఈసీకి ట్రంప్‌ గట్టి మద్దతు - Udayam
భారత్‌-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక నడవా (ఐఎంఈఈసీ)కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బలమైన మద్దతు ప్రకటించారు. ఇరాన్‌కు సంబంధించిన అవరోధాలను దాటేందుకు ప్రత్యామ్నాయ ఇంధన, వాణిజ్య మార్గాల అవసరం ఉందన్నారు. ఐరాస సమావేశాల సందర్భంగా జీసీసీ, అరబ్‌ దేశాల నేతలతో భేటీలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన మౌలిక వసతులను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించేందుకు ఐఎంఈఈసీ ఉపయోగపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...