వార్తలకు తిరిగి వెళ్లండి
రోహిణి కేసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలకు తమ పరిధిలో కేసు కాదని పోలీసులు చెప్పడంతో వాగ్వాదం జరిగింది. దూషణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మహిళలు, మహిళా పోలీసుల మధ్య గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

