Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డా.. చెరువా?

Follow Udayam on Google
Hari Sep 24, 2026 10:51 AM శ్రీకాకుళంGeneral
రోడ్డా.. చెరువా?  - Udayam
కుండపోత వర్షాలకు టెక్కలి-మెళియాపుట్టి రోడ్డు జలమయమై చెరువును తలపించింది. భారీ వర్షాల కారణంగా రోడ్డు వరదనీటితో నిండిపోయింది. దీంతో వాహనదారులు వరదనీటిలోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదనీటి ప్రవాహంతో సమీపంలోని పంట పొలాలు సైతం నీటిలో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. దీనిపై అధికారులు పరిశీలన చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...