వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రత్యేక నిర్వహణ డిపో జోధ్‌పూర్‌లోని భగత్ కీ కోఠి వద్ద సిద్ధమవుతోంది. రూ.167 కోట్లతో చేపట్టిన తొలిదశ పనులు సెప్టెంబర్ 13 నాటికి పూర్తికానున్నాయి.
విశాఖపట్నం–బెంగళూరు, విశాఖపట్నం–తిరుపతి మధ్య స్లీపర్ రైళ్లు నడపాలని రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండు దశల డిపో నిర్మాణానికి మొత్తం రూ.362 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Comments
Loading comments...

