వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో అనుమతి లేకుండా వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటుపై తలెత్తిన ఉద్రిక్తత, రంగా కుమార్తె ఆశాకిరణ్ రాకతో రెండో రోజు శనివారం మరింత తీవ్రమైంది.
పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట, లాఠీఛార్జి చోటుచేసుకున్నప్పటికీ.. అధికారులు చర్చలు జరిపి ప్రైవేటు స్థలంలో విగ్రహ ఏర్పాటుకు అంగీకరించడంతో వివాదం సర్దుమణిగింది.
Comments
Loading comments...

