వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి మండల పరిషత్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంటి మ్యూటేషన్ కోసం వెంకటేశ్వరరెడ్డి దరఖాస్తు చేశారు.
‘మన ఊరు-మన బడి’ పనులకు బిల్లు రాలేదని ప్రతాపరెడ్డి మరో దరఖాస్తు చేశారు. ప్రజావాణికి వివిధ శాఖల నుంచి 20 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

