Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద భారీ భద్రత

Follow Udayam on Google
Harika Sep 01, 2026 2:50 PM వనపర్తిGeneral
వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద భారీ భద్రత - Udayam
వనపర్తిలో బీజేపీ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ దాడి నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గోపాల్‌పేట ఎస్సై శశిధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...