Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు కాలనీలో వనమహోత్సవం

Follow Udayam on Google
Harika Aug 25, 2026 12:07 PM వనపర్తిGeneral
పెబ్బేరు కాలనీలో వనమహోత్సవం - Udayam
పెబ్బేరు మున్సిపల్‌ పరిధిలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీలో మంగళవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ అక్కిశ్రీనివాస్‌ గౌడ్‌ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు వనమహోత్సవం అవసరమని అక్కిశ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. కాలనీని పచ్చదనంతో నింపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...