వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి 26వ వార్డులో కౌన్సిలర్ బోడ్ల రమేశ్ ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. మున్నూరు కాపు సంఘ భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ఓంకార్ నవీన్, కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కౌన్సిలర్ బోడ్ల రమేశ్ ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కౌన్సిలర్ బోడ్ల రమేశ్ కోరారు
Comments
Loading comments...

