Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీని ఢీకొన్న వ్యాన్‌.. భార్యాభర్తలకు గాయాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 10:48 AM తూర్పుగోదావరి General
లారీని ఢీకొన్న వ్యాన్‌.. భార్యాభర్తలకు గాయాలు - Udayam
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వ్యాన్‌ ముందున్న లారీని ఢీకొనడంతో భార్యాభర్తలు గాయపడ్డారు. లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ చందానగర్‌ నుంచి ఇంటి సామగ్రితో రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను గోపాలపురం ఆస్పత్రికి, అక్కడి నుంచి రాజమహేంద్రవరానికి తరలించారు.

Comments

G
Loading comments...