వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతిని ఆదివారం ఆదిలాబాద్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, పతంగే బ్రహ్మానంద్ పార్టీ శ్రేణులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశసేవకు అంకితమైన మహోన్నత నేత వాజ్‌పేయీ అని కొనియాడారు. ప్రజాసేవ, జాతీయ సమైక్యతకు ప్రాధాన్యమిచ్చిన ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

