Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైవాహిక అత్యాచార వివాదంపై సుప్రీంకోర్టు విచారణ

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 7:56 AM జాతీయంGeneral
వైవాహిక అత్యాచార వివాదంపై సుప్రీంకోర్టు విచారణ - Udayam
వైవాహిక అత్యాచార అంశంపై దాఖలైన పిటిషన్లను మూడు వారాల తర్వాత తుది విచారణకు చేపట్టనున్నట్లు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. భర్తకు చట్టపరమైన మినహాయింపును కొనసాగించాలా వద్దా అనే సంక్లిష్ట అంశంతో పాటు, వివాహం వల్ల వ్యక్తిగత స్వతంత్రత కోల్పోరని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...