Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వై.సతీష్‌రెడ్డిని పరామర్శించిన ఎర్రబెల్లి

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 6:44 PM ములుగుGeneral
వై.సతీష్‌రెడ్డిని పరామర్శించిన ఎర్రబెల్లి - Udayam
బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ వై.సతీష్‌రెడ్డిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్‌రెడ్డిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...