వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు సిటీలో టీడీపీ సీనియర్ నేత వందవాసి రంగా తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. వైసీపీ సిటీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ దుర్మార్గాల వల్లే నేతలు వైసీపీలోకి వస్తున్నారని ఎమ్మెల్సీ అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

