వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హైదరాబాద్లోని పేట్లబురుజ్ CAR హెడ్క్వార్టర్స్లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలతో కలిసి సీపీ సజ్జనార్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పూల అలంకరణలు, సంప్రదాయ పాటలు, కోలాటాలతో వేడుకలు సందడిగా జరిగాయి.
బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని సజ్జనార్ పేర్కొన్నారు. అందరికీ సంతోషం, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...




