Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడా విభజనకు అమెరికా యత్నిస్తోంది: కార్నీ

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:22 AM అంతర్జాతీయంGeneral
కెనడా విభజనకు అమెరికా యత్నిస్తోంది: కార్నీ - Udayam
కెనడాను విభజించి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని ప్రధాని మార్క్‌ కార్నీ ఆరోపించారు. అల్బెర్టా ప్రావిన్సు కెనడాలోనే కొనసాగేలా ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వేర్పాటుకు మద్దతిస్తే దీర్ఘకాలిక అనిశ్చితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అమెరికాపై చమురు ఎగుమతుల ఆధారాన్ని తగ్గించేందుకు పసిఫిక్‌ లింక్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును చేపడుతున్నట్లు కార్నీ తెలిపారు.

Comments

G
Loading comments...