Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెన్సీ నోట్లతో అంకాలమ్మ అలంకరణ

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:00 AM ఏలూరుGeneral
కరెన్సీ నోట్లతో అంకాలమ్మ అలంకరణ - Udayam
కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో గ్రామదేవత శ్రీ అంకాలమ్మ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. భవాని మాలాధారణ భక్తులు, మహిళలు సామూహికంగా కుంకుమార్చనలు చేశారు. అనంతరం భవానీలు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్రగా బయలుదేరారు.

Comments

G
Loading comments...