వార్తలకు తిరిగి వెళ్లండి
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో యాదాద్రి జిల్లాలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం నుంచి వలిగొండ క్రాస్రోడ్డు వరకు వాహనాలు బారులు తీరాయి.
ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా, వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

