Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపురం నగర పంచాయతీలో ఉద్రిక్తత

Follow Udayam on Google
Harika Oct 17, 2026 10:57 AM కడపGeneral
కమలాపురం నగర పంచాయతీలో వైసీపీ ఇన్‌చార్జ్‌ నరేన్‌రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నుంచి ముప్పు ఉందంటూ పార్టీ కార్యాలయం నుంచి ఆయనను తరలించేందుకు యత్నించారు. దీన్ని నరేన్‌రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు. టీడీపీ కార్యకర్తలు గుమికూడితే చర్యలు తీసుకోకుండా తమను అరెస్ట్‌ చేయడమేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Comments

G
Loading comments...