వార్తలకు తిరిగి వెళ్లండి

సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు హైదరాబాద్లో కేటీఆర్, శైలిమ దంపతులను కలిసి వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రిక అందజేశారు.
నవంబర్ 21న చెన్నైలో జరగనున్న రిసెప్షన్కు ఆహ్వానించగా, నూతన వధూవరులకు కేటీఆర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

