వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్-సి, నాన్-గెజిటెడ్ గ్రూప్-బి ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. అర్హులకు గరిష్టంగా రూ.6,908 వరకు అందనుంది.
మార్చి 31 నాటికి విధుల్లో ఉండి, కనీసం ఆరు నెలల సర్వీసు పూర్తి చేసినవారు అర్హులు. తాత్కాలిక కార్మికులకు గరిష్టంగా రూ.1,184 వరకు బోనస్ ఇవ్వనున్నారు.
Comments
Loading comments...

