వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదమడూరులో శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో శోభాయాత్రగా బయలుదేరి ఊర చెరువు ప్రాంగణానికి చేరుకున్నారు.
అక్కడ మహిళలతో కలిసి ఎర్రబెల్లి బతుకమ్మ ఆడి సందడి చేశారు.
Comments
Loading comments...

